![]() |
Telugu Lyrics of FMTC Praise and Worship Songs
హల్లెలుయ - స్తుతి మహిమ
ఎల్లప్పుడు - దేవునికిచ్చెదము
ఆ హల్లెలుయ .. హల్లెలుయ ..హల్లెలుయ
అల సైన్యములకు - అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను - దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము
ఆకాశము నుండి - మన్నాను పంపిన దేవుని - స్తుతించెదము
బండ నుండి మధుర - జలమును పంపిన ఆ యెహోవాను - స్తుతించెదము
Nee Chethitho Nannu Pattuko - Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu - Anukshanamu Nannu Chekkumu (2x)
Andhakara Loyalona - Sancharinchina Bhayamu Ledhu (2x)
Nee Vaakyam Shakthigaladhi - Naa Throvaku Nithya Velugu (2x)
Ghorapaapini Nenu Thandri - Paapa Yubilo Padiyuntini (2x)
Levanettumu Shudhicheyumu - Pondhanimmu Needhu Premanu (2x)
Ee Bhuvilo Raaju Neeve - Naa Hrudilo Shanthi Neeve (2x)
Kummarinchumu Needu Athmanu - Jeevithanthamu Sevachesedhan (2x)
రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియూ - 2
రక్షకా నిన్నాశ్రయించి - నే ధన్యుడనైతినీ - 2
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే - 2
తప్పక ఆరాధింతూ - దయాళుడవు నీవే - 2
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా - 2
మనసార పొగడెద నేనూ - నీ ఆశ్చర్యకార్యములన్ - 2
శక్తి చేత కాదనెను బలముతో నీది కాదనెను
నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను
ఓ! గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను
ఎంత మాత్రపుదానవు నీవునేను చేదభూమిగ మారెదవు
ఓ! ఇశ్రాయేలూ విను నీ భయం ఎంత గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు
ఓ! క్రైస్తవా వినుము నీ భాగ్యం ఎంత గొప్పది
యెసయ్య రక్షించిన నిన్ను పోలినవాడెవడు
Chorus: Randi uthsahinchi paadudhamu
Rakshana dhurgamu mana prabhuve
1. Randhi kruthgnatha sthothramautho raaraaju sannidhi kegudhamu
Sath prabhu naamamu keerthanalan santhosha gaanamu cheyudhamu Randi
2. Mana prabhuve maha devundu ghana maahathyamu gala raaju
Bhumya gadhapu loyalanu bhudhara sikharamu laayanave Randi
3. Samudramu srustinche naayenaye sathyuni hasthame bhuvi chesen
Aayana daivamu paalithula aayana meepedi ghorrelamu Randi
5. Thandri kumara shuddhatma kunu thagu sthuthi mahimalu kalugu gaka
Aadhini ippudu ellappudu ayinattlu yugamula naonu amen Randi
Yogyuda... yogyuda...
Araadhana Ku Neevae Yogyudavu
Krupa chooputalo neevaishvarya vanthudavu
Yogyuda... yogyuda...
Akasham nee simhasanam
Ee bhoomi nee Paada peetam
Ee Srushti nee chethi panulaegadha
Mementha nee vaarasulam ..2
Yogyuda... yogyuda...
Araadhana Ku Neevae Yogyudavu
Krupa chooputalo neevaishvarya vanthudavu
Yogyuda... yogyuda...
Paapapu mullunu virachithivi
saathanun jayinchithivi
Silvalo rakthamu kaarchithivi
paapiki rakshana vosagithivi ..2
Yogyuda... yogyuda...
Araadhana Ku Neevae Yogyudavu
Krupa chooputalo neevaishvarya vanthudavu
Yogyuda... yogyuda...
భాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభో, నీ దివ్వక్షమ
1. కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను
యాహుతి జేసి - కలుషహరా కరుణించితివి
2. దోషము చేసినది నేనేకదా - మోసములో బ్రతికిన
నేనేకదా - మోసితివా నా శాపభారం
3. ఎందులకో నపై యీ ప్రేమ - అంద దయాస్వామీ
నా మదికి - అందులకే భయ మొందితిని
రక్త చెమటలు ధారలాయెను -2
కరడు కట్టిన పాపములను కడిగి వేయగ -2
రక్త చెమటలు ధారలాయెను
ఏథేను వనిలో అదాం అవ్వలు శోధన ఫలితముగ -2
తెచ్చిన శాపమును రూపు మాపుటకు -2
రక్త చెమటలు ధారలాయెను -2
ప్రేమ తత్వము నేర్పిన ప్రభునికి ప్రేమయే కరువాయెనా -2
ప్రాణ త్యాగము చేయవచ్చెనా -2
రక్త చెమటలు ధారలాయెను -2
కరడు కట్టిన పాపములను కడిగి వేయగ -2
రక్త చెమటలు ధారలయెను
కరడు కట్టిన పాపములను కడిగి వేయగ
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము - యేసు రక్తము
1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము
సంధిచేసి చేర్చును - యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2. సమాధానపరచును - యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము
3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము
దుర్నీతినంత బాపును - యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము
4. రోగాములను బాపును - యేసు రక్తము
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము
జయము ఇచ్చు దేవునికి కోట్ల కోట్ల స్త్రోత్రం
జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్త్రోత్రం
హల్లేలూయ హల్లేలూయ పాడెదము
ఆనంద ద్వనితొ సాగెదము
నీతి కరముచే తాకి నడుపును - 2
దేవుడే మా బలం దేనికి భయపడం – 2
అధ్భుత దేవుడు శ్రుష్టి కారకుడు - 2
యుద్ధములో ప్రవీనుడు – రక్షకుడు జయించుము -2
నిజమైన దేవుడు సత్యవంతుడు -2
కాపాడు వాడు కునుకడు నిద్రించడు - 2
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే
ఆహహ హల్లెలూయ (3) ఆ.....మేన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా - నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం
ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి
కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం
మృత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటేమేలు
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు
యేసుని రక్తమందు కడుగబడి - వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పోదున్ నేను - బంగారు వీదులలో తిరిగెదన్ "ప్రియ"
దూతలు వీణలను మీటునపుడు - గంభీర జయద్వనులు మ్రోగినపుడు
హల్లెలూయ పాటల్ పాడుచుండ - ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్ "ప్రియ“
ముండ్ల మకుటంబైన తలనుజూచి - స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడలతో కొట్టబడిన వీపునుజూచి - ప్రతి యెక్క గాయమును చుంబింతును "ప్రియ"
హృదయము స్తుతులతో నింపబడె - నా భాగ్య గృహమును స్మరించు చుంటె
హల్లెలూయ.....ఆమేన్,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా "ప్రియ"
ఆహ ! యా బూర యెపుడు ధ్వనించునో – ఆహా ! నా ఆశ యెపుడూ తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో - ఆశతో వేచియుండె నా హృదయము "ప్రియ"
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా - రమ్ము రమ్ము
రమ్ము దీవింపగ - నిమ్ము నీదు కృపను
నింపు మా డెందముల్ - నెమ్మది బొందంగ
జీవంపు టూటవు - ప్రేమ జ్వాల నీవె
దెవ దాన మీవె - యాదరించువాడ
మాటలాడు శక్తి - నిచ్చి నా యాత్మను
మేటిల్ల నను నభి - షెకించుమీ దేవ
జనక సుతాత్మయౌ - ఘనత్రిత్వమౌ దేవా
నిన్ను సన్నుతింపను - నీదు దయ నంపుమా
దేవా నీదు మార్గములను నేర్పించుము యేసయ్య (2)
నీ వాక్యమే నా ప్రాణము నా ఊపిరి (2)